TRINETHRAM NEWS

Puri Ratna Bhandagaram to open today

Trinethram News : ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్థ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. చివరగా 1978లో ఈ భాండాగారాన్ని తెరిచారు. దీనికి రక్షణగా పాము ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బలభద్రుని ప్రధాన సేవకుడు హలధర్ మోహపాత్ర తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Puri Ratna Bhandagaram to open today