Providing awareness on women’s laws
మహిళా సభలో
జిల్లామహిళా సాదికారిత కేంద్రం పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆర్. ఆర్ గార్డెన్ రంగంపల్లి నందు
పెద్దపల్లి జిల్లా మహిళా సాదికరిత కేంద్రం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యకారమం లో జిల్లా మహిళా సాదికరిత కేంద్రం
జెండర్ స్పెషలిస్ట్,
చెంద్రు.స్వప్న, పైనాన్స్ లిటరసీ,సేరు. సంధ్యా రాణి మాట్లాడుతూ ఆడపిల్లల సంఖ్య రోజు రోజు కు తగ్గిపోతుందని, ఆడపిల్లల రేటును పెంచడం, మరియు శిశు మరణాల రేటును తగ్గించడమే బేటీ బచావో బేటీ పడవో ముఖ్య ఉద్దేశమని తెలిపారు
మహిళలు బధ్రత కొరకై సఖి వన్ స్టాఫ్ సెంటర్ 181మరియు షి టిం, భరోస వంటి బధ్రత కేంద్రాలు ఉన్నాయని, తెలిపారు వివిధ రకాల హెల్ప్ లైన్ నంబర్లు 1098,1930,14567,గురించి వివరించారు ఆపద వేలల్లో ఈ నంబర్లను వినియోగించు కోవలని తెలిపారు మరియు రుతుక్రమ పరి శుభ్రత , మరియు మెన్స్ట్రాల్ కప్ వినియోగం, ఉపయోగం తెలిపారు దీని వాడకం వలన మహిళలో వచ్చే గర్భాశయ క్యాన్సర్లు తగ్గించ వచ్చని తెలిపారు మరియు పిల్లలకు క్లాత్ ప్యాడ్ వాడాలని దాని ఉపయోగం గురించి తెలిపారు అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, మరియు పిల్లల కొరకు ఉన్నత విధ్యా విధానం స్కాలర్ షిప్ ల గురించి వివరించారు
ఈకార్య క్రమం లో వార్డ్ కౌన్సీలర్ మాధవి మరియు ఆర్ .పి శారద,రేణుక,మహిళలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.