TRINETHRAM NEWS

తేదీ : 26/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రముఖ నిర్మాత బన్నీ వాసుకు జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలియడం జరిగింది. జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ బన్నీ వాసును పబ్లిసిటీ మరియు డెకరేషన్ ఇంచార్జ్ గా నియమించినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తేదీన జరగనుండగా ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన ప్రముఖ పాత్ర పోషించుచున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Producer Bunny Vasu