Producer Bandla Ganesh countered Minister Roja
మంత్రి రోజాకు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ (X)లో.. “జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా” అంటూ రోజాను ట్యాగ్ చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజా ఓటమి దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App