
తేదీ : 24/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం , లక్కవరం రెడ్డి పేట ఫౌండేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం పై చర్యలు తీసుకోవాలని , డిమాండ్ చేస్తూ పాఠశాలను విద్యార్థులు మరియు తల్లిదండ్రులు బాయికట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంలో విద్యార్థులు నినాదాలు తెలిపారు. పాఠశాల నుండి వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. సుబ్రమణ్యం పై చర్యలు తీసుకుని అంతవరకు పిల్లల్ని పాఠశాలకు పంపేది లేదని తల్లిదండ్రులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
