
మా పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మోదీ
కరోనా వల్ల చాలాకాలం అనేక కష్టాలు పడ్డాం: మోదీ
ఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం
ఈ ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించాం
ఐదేళ్లుగా రిఫామ్, పెర్‌ఫామ్, ట్రాన్స్‌ఫామ్‌పై దృష్టి సారించాం
అనేక ఆటంకాలు కలిగినా దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదు
కొత్త పార్లమెంటు భవనం మనకు గర్వకారణంగా నిలిచింది
స్వాతంత్ర్య సాధన లక్ష్యాలను నిత్యం స్మరించుకుంటున్నాం
ఆ లక్ష్యాల దిశగా మా పరిపాలన ఎప్పుడూ కొనసాగుతోంది
జీ-20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించాం
జీ-20 సదస్సుతో మన దేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది
పార్లమెంటులో డిజిటలైజేషన్ చేపట్టాం
పార్లమెంటుకు హాజరయ్యే సభ్యుల శాతం పెరిగింది: మోదీ
