President of Telangana Jana Samithi. Elders Professor Kodandaram sir on the occasion of swearing in as MLC
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తెలంగాణ ఉద్యమ శిఖరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణలో ఉన్న నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణలో ఉన్న సంపాద తెలంగాణ ప్రజలకే దక్కాలని ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను చైతన్యవంతం చేస్తూ తెలంగాణ రాష్ట్రం సిదించడంలో ప్రధాన భూమిక పోయించిన ప్రొఫెసర్ కోదండరాం సార్ ను గుర్తించి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో సింగరేణిలో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అహర్నిశల్ కృషి చేస్తారని తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి ఉద్యమిస్తారని ఆశిస్తూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘానికి వెన్నంటుండి ముందుకు నడిపిస్తారని భావిస్తూ ఇలాంటి బాధ్యతలు మునుముందు మరెన్నో స్వీకరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆకాంక్షిస్తున్నాము కృతజ్ఞతలతో తెలంగాణ సింగరేణిఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి మీర్జా ఫయాజ్ బేగ్ వెంగళ కనకయ్య ఇందారం రాయపోషం పోగుల శేఖర్. ఔరగొండ బీరయ్య కృతజ్ఞతలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App