Postponement of Telugu Desam Party Mahanadu
Trinethram News : ఈనెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా
- జూన్ 4న ఎన్నికల ఫలితాల హడావుడి ఉండటంతో వాయిదా
- మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కు నివాళులు, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు ఉంటాయన్న చంద్రబాబు
- మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్న చంద్రబాబు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App