TRINETHRAM NEWS

Trinethram News : ప్రతి సోమ, గురు వారాల్లో సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలన్న కోర్టు… నెల రోజుల పాటు వారంలో రెండు సార్లు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని కోర్టు తీర్పు

చంద్రబాబును దూషించిన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నిబంధనలు విధించిన కోర్టు.. కోర్టు నిబంధనల మేరకు సంతకం చేసేందుకు సీఐడీ కార్యాలయానికి వచ్చిన పోసాని కృష్ణమురళి….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Posani Krishna Murali arrives