TRINETHRAM NEWS

పొంగులేటి చేస్తున్న రూ.1500 కోట్ల ల్యాండ్ స్కాం

Telangana : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, పట్టపగలు గిరిజనులు, మహిళలపై పోలీసులు, రెవిన్యూఅధికారులు దాడులు చేస్తున్నారు17 మంది గిరిజనుల మీద పండగవేళ కేసులు పెట్టారు
ఊరిలోగిరిజనులను పోలీసులు నాలుగురోజులగా పరిగెత్తిస్తున్నారు పోలీసులు వాళ్లు నిలబడి జేసీబీలు పెట్టించి సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఒక పెద్ద మనిషికి అంటగట్టేప్రయత్నం చేస్తున్నారు – బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App