TRINETHRAM NEWS

Political journey of Chandrababu

Trinethram News : రాజగోపాల్ నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి..

1978లో INC తరఫున చంద్రగిరి MLAగా విజయం

టంగుటూరి అంజయ్య కేబినెట్లో మంత్రి

1982లో టీడీపీలో చేరిక.. 1983లో చంద్రగిరిలో ఓటమి

→ 1989 నుంచి వరుసగా 8 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలుపు

  • 1995, 1999 లో ఉమ్మడి ఏపీ సీఎం ,2014 విభజిత ఏపీ సీఎం 2004-14, 2019-24 ప్రతిపక్ష నేత
  • ఇవాళ నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Political journey of Chandrababu