TRINETHRAM NEWS

విజయవాడలో డిసెంబర్‌ 31 ఫస్ట్ నైట్‌పై పోలీసుల ఆంక్షలు.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులో ఉంది.

ఐదుగురుమించి గుమ్ముకూడవద్దు.. స్టార్ హోటల్సో యజమానులు పోలీస్ అనుమతి తీసుకోవాలి..

హోటల్స్ లో లిక్కర్ సర్వ్ చేస్తే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలి.. డీజేలకు అనుమతిలేదు
*-సీపీ