TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట, మండల కేంద్రంలో. ఉన్న హైస్కూల్,ను మరియు సున్నం బట్టి లో ఉన్న హాస్టల్ ను పదవ తరగతి పరీక్షా, కేంద్రాలుగా ఎర్పాటు చేశారు

. విధి నిర్వహణలో భాగంగా.Si. యయాతి,రాజు.తన సహచర పోలీసు బృందం తో పరీక్ష కేంద్రాలను.తనిఖీలు చేసి. పరీక్ష కేంద్రాల వద్ద బందో బస్తు ను ఎర్పాటు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police deployment at the