TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో ఈరోజు అనగా తేదీ 15,16 శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మహాలక్ష్మి భూలక్ష్మి బోనాలు మరియు రేపు ఆదివారం పోచమ్మ కొలుపు కలదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలు రామగుండం ఎమ్మెల్యే దంపతులు
మనాలి రాజ్ ఠాకూర్ హాజరవుతున్నారు రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు మా ఆత్మీయులు అందరు కూడా పాల్గొని పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pochamma Kolupu was invited