
Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు థాయ్లాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు. భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇవాళ సాయంత్రం బిమ్క్ సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా థాయ్ రాజు మహా వజిరలాంగ్్కమన్ను ప్రధాని కలవనున్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
