TRINETHRAM NEWS

తేదీ : 18/01/2025.
ఉచితంగా ప్లాట్లు.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండ్లు స్థలాలు ఇస్తానని ప్రకటించిన విషయం ప్రజలకు తెలిసిందే అని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు, నూజివీడు అసెంబ్లీ నియోజవర్గం శాసనసభ్యులు అనడం జరిగింది. ఇది ఉచితమా? లేదా డబ్బులు చెల్లించాలా? అనే సందేహాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. అయితే ప్లాట్లు పూర్తిగా ఉచితంగా ఇస్తారు, అని అన్నారు.

గ్రామాలలో మూడు, పట్టణాలలో రెండు సెంట్లు చొప్పున కేటాయిస్తారని, కేంద్ర పథకాలలో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తారని చెప్పడం జరిగింది. ఇవి రాష్ట్రంలో దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే ఇస్తామని అన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App