TRINETHRAM NEWS

Petition in High Court for postponement of DSC

Trinethram News : తెలంగాణ : Jul 18, 2024,

డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు పేర్కొన్నారు. కాగా, నిరుద్యోగులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ కార్తీక్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. మరో వైపు ఇవాళ్టి నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్‌ అశోక్ నగర్‌లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petition in High Court for postponement of DSC