Permission to 232 Engineering Colleges
Trinethram News : Andhra Pradesh : Jul 09, 2024,
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 232 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయాలు, 208 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిని ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌లో భాగంగా మంగళవారం నుంచి వెబ్ ఆఫ్షన్లకు అవకాశం కల్పించేందుకు ఆన్‌లైన్‌లో ఫీజులు, కళాశాలల వివరాలను నమోదు చేయనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App