డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రజలు

TRINETHRAM NEWS

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రజలు

ఈరోజు గౌరవ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, గారిని వారి కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రగతి నగర్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు శ్రవణ్, కమల్,అల్లాడి మహేష్, మురళి మరియు ప్రగతి నగర్ వాసులు సురేంద్ర గారు మరియు వారి బృందం..

You cannot copy content of this page

Scroll to Top