TRINETHRAM NEWS

ప్రజావాణికి భారీగా తరలివచ్చిన ప్రజలు

తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే ప్రజలు ప్రజాభవన్‌కు క్యూ కడతున్నారు.

ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు.

ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది.