Birthday Celebrations : సేవాసదనం నందు పెన్షనర్స్ పుట్టినరోజు వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 02 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పెన్షనర్స్ సేవాసదనం నందు సభ్యులు గుద్దేటి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తన 73వైస్ పుట్టినరోజు వేడుక నిర్వహించడం జరిగినది ఈ సందర్బంగా వారిని కార్యదర్శి అంకం చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణ రెడ్డి, కోశాధికారి పంగునూరు లింగయ్యలు షాలువ కప్పి, కిరీటం ధరింపచేసి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసినారు.

ఉపాధక్షులు ఆకులపల్లి అజాక్, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, ప్రచార కార్యదర్శి పగిడిమర్రి సత్యమూర్తి, మోటమర్రి పురుషోత్తం, ముసిని వీరయ్య, అలంపల్లి శ్రీనివాసులు, అప్పం వీరయ్య, మొహమ్మద్ మౌలానా, మొహమ్మదలీ,గుమ్మడవల్లి కోటయ్య,కోర్వి లక్ష్మయ్య, వనం నరసింహ తదితరులు పాల్గొనిశుభాకాంక్షలుతెలిపారు.

లక్ష్మీనారాయణమాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులందరికీకృతజ్ఞతలుతెలియజేసినారు. అనంతరం అందరికి స్వీట్, తేనిటీవిందుఏర్పాటుచేసినారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pensioners' Birthday Celebrations at the Service Center

You cannot copy content of this page

Scroll to Top