TRINETHRAM NEWS

అలక వీడిన పవన్…?

లోకేష్ యాత్ర ముగింపు సభకు ఒకే వేదికపై బాబుతో..

సభకు రావాల్సిందిగా నిన్న చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి మరీ కోరడంతో ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.