TRINETHRAM NEWS

అమరావతి

గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్

అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళిన పవన్

ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు

రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో అమిత్ షా భేటీ