
వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు మెతుకు ఆనంద్. త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
దారూర్ మండలం మోమిన్ కుర్దు గ్రామాన్ని సందర్శించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, అనంతరం నాయకులు మనోహర్ రెడ్డి ఇంట్లో BRS పార్టీ నాయకులు & కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజి మార్కెట్ చైర్మన్లు రాములు, సంతోష్ కుమార్ మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ రాజుగుప్త మండల బీసీ సెల్ అధ్యక్షులు యాదయ్య, మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, సీనియర్ నాయకులు లింగారెడ్డి, మోమిన్ కుర్దు గ్రామ కమిటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణ గౌడ్ నాయకులు రవి కుమార్, శేఖర్ రెడ్డి, ప్రభు గౌడ్, వెంకటరెడ్డి, నరసింహారెడ్డి శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, వెంకటయ్య గౌడ్, యువ నాయకులు శశాంక్ మహేష్, వంశీ శీను, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
