రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 5k ,10k, 21k రన్ కార్యక్రమంలో పాల్గొన్న
సేవా భారత్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 5k ,10k, 21k రన్ కార్యక్రమంలో పాల్గొన్న, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు రన్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రధానం చేసారు. అనంతరం మాట్లాడుతూ, ఆడ పిల్లల సంరక్షణ మన అందరి భాద్యతని మంత్రి అన్నారు. గత తొమ్మిది సంత్సరాలుగా సేవా భారతి వారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున సాప్ట్ వేర్ ఉద్యోగులు పాల్గొనడం పై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App