TRINETHRAM NEWS

తేదీ : 04/03/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉభయ గోదావరి పట్టభద్రల ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి పేరా బత్తుల. రాజశేఖర్ విజయం సాధించారు. 7 రౌండ్లు పూర్తి అయ్యేసరికి మొత్తంగా 1,12,331 ఓట్లను సాధించడం జరిగింది.

తన ప్రత్యర్థి దిడ్ల. వీర రాఘవులకు ఓట్లు 41, 268 పో లయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి 71,063 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది. పూర్తి అయ్యేసరికి1,96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వాటిలో చల్లనవి17,578 ఓట్లు గలవు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pera Battula Rajasekhar's victory