
Trinethram News : చెన్నై : ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా పంబన్ బ్రిడ్జి ప్రారంభం..
పంబన్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..
బ్రిటీష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన
రూ. 535 కోట్ల వ్యయంతో 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుతో నిర్మాణం..
రైల్వే బ్రిడ్జి మధ్య భాగంలో వర్టికల్ లిఫ్ట్, ఇదే మార్గంలో ఓడలు, పడవలు రాకపోకలు ఆ సమయంలో బ్రిడ్జి నిటారుగా లిఫ్ట్ అయ్యేలా నిర్మాణం..
వర్టికల్ మెకానిజంతో ఈ రైల్వే బ్రిడ్జికు ప్రత్యేక గుర్తింపు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
