Trinethram News : 6th Jan 2024
తెలంగాణలో డిస్కౌంట్ తో పెండింగ్ చాలనా కట్టడానికి విశేష స్పందన
హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చాలన్స్ చెల్లింపునకు విశేష స్పందన..
డిసెంబర్ 26 నుంచి జనవరి 5వ తేదీ వరకు 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ.66.77 కోట్లు చెల్లింపు..
రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్స్.. ఈ నెల 10వ తేదీ వరకు డిస్కౌంట్‌తో చలాన్స్ చెల్లింపునకు అవకాశం. దీనితో మరింత ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.