వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : చేవెళ్ళ నియోజకవర్గం నవాబుపేట మండలం ఆర్కతల గ్రామం లో 20 మంది మంది లబ్ధిదారులకు హర్డర్ కాపిలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ ఉమ మేడమ్, గ్రామ ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ సార్,MPO గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు తలారి శేఖర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పులుమధి రాములు, నాగిరెడ్డిపల్లి శివానిల కమిటీ సభ్యులతో లబ్ధిదారులకు హోర్డర్ కాపిలు ఇవ్వడం జరిగింది.
ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులా పేర్లు కుమ్మరి సిద్దయ్య, బురగోని సక్కుబాయి, కొత్తగోళ్ళ బలమని, గంజాయి విమలమ్మ, గంజాయి జ్యోతి, ఎరపోల్ల బలమణి, చాకలి రజిత, కామేటీ లావణ్య, లబ్ధిదారులకు అందజేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


