TRINETHRAM NEWS

One time chance’ for those with backlogs in OU

Trinethram News : Hyderabad : Jul 13, 2024,

పీజీ బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్‌ టైం ఛాన్స్‌’కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య వివిధ విద్యా సంవత్సరాల్లో ఓయూతో పాటు అనుబంధ కళాశాలల్లో చదివి సకాలంలో 4 సెమిస్టర్లు క్లియర్‌ చేయని విద్యార్థులకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది. గతంలోని హాల్‌ టికెట్, మార్కుల మెమో కాపీలను జత చేసి ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలి. రూ.500 ఆలస్యరుసుంతో ఆగస్టు 28 వరకు చెల్లించవచ్చు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

One time chance' for those with backlogs in OU