TRINETHRAM NEWS

Once again CUET-UG exam for those candidates

Trinethram News : Jul 15, 2024,

వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ఈ నెల 19న మరోసారి CUET-UG పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. పరీక్ష కేంద్రంలో సమయం వృథా అయిందంటూ కొందరు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు NTA వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారికి మరోసారి పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Once again CUET-UG exam for those candidates