Today’s History : చరిత్రలో ఈ రోజు మార్చి 11 న

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : చరిత్రలో ఈ రోజు మార్చి 11 న

జననాలు

1915: విజయ్ హజారే, భారత క్రికెటర్ జననం. (మ. 2004)

1922: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (మ.2000)

మరణాలు

1689: శంభాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు.

1955: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1881)

1970: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (జ.1904)

1979: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (జ.1893)

1985: ఇందుమతి చిమన్‌లాల్ షేత్, గుజరాత్‌కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1906)

2009: విమలా థాకర్, గాంధేయవాది, వినోబా భావే సన్నిహితురాలు.

2009: కె.ఎన్‌.వై.పతంజలి, తెలుగు రచయిత. (జ.1952)

2013: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913)

2018: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (జ.1926)

2024: సూర్యకిరణ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. (జ.1972)

🪴 పండుగలు, జాతీయ దినాలు 🪴

1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.

మోషోషూ డే (లెసోతో)

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

On this day in history

You cannot copy content of this page

Scroll to Top