
త్రినేత్రం న్యూస్; ఏప్రిల్ 6: నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట. దేశానికి విశేష సేవలందించిన మహానాయకుడు దళితుల హక్కుల కోసం అహర్నిశలూ పోరాడిన సమానత్వ పోరాట యోధుడు భారత ఉపప్రధానిగా, రక్షణ మంత్రిగా దేశ సేవలో అద్భుతమైన పాత్ర పోషించారు 2025లో ఆయన 117వ జయంతిని గుర్తు చేసుకుంటున్నాం అయన జీవితం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది జయంతి సందర్భంగా ఆయనకు మనఃపూర్వక నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరావు, మండల ప్రధాన కార్యదర్శి లేళ్లపల్లి సుధీర్ బాబు, పోతల సీనయ్య , లక్కాకుల మాధవరావు, ఇజ్రాయిల్ ,నాటకరాణి రంగయ్య, ఇందుపూరు రామ్మోహన్ రెడ్డి,ఆవుల సురేష్, పేరం కృష్ణారెడ్డి, ఎస్. కే. రఫీ,గనిపినేని నాగరాజు, చిలక జానకి రాములు, జెట్టి రాజేశ్వరి, కుందుర్తి తిరుపతి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
