
On the occasion of 78th Independence Day
పార్లమెంట్ సభ్యుడు శ్రీ.మల్లు రవి ..
జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ.బండ్ల చంద్రశేఖర్ రెడ్డి …
శ్రీ రమ్య ఇండస్ట్రీస్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ.బండ్ల రాజశేఖర్ రెడ్డి .. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తమ నివాసంలో పార్లమెంట్ సభ్యుడు శ్రీ.మల్లు రవి కి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆ తర్వాత తేనెటీ విందు స్వీకరించారు.
వీరి వెంట ఉమ్మడి జిల్లా Ex జెడ్పి చైర్ పర్సన్ బండారి భాస్కర్ . గట్టు కృష్ణమూర్తి. షఫీ . ర్యాలంపాడు నరేందర్ రెడ్డి. ఇస్సాకు. ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
