
నాడు అబివృద్ధి నేడు అధోగతి : వాటర్ ట్యాంక్ వేశారు విద్యుత్ కనక్షన్ మరిచారు.
అల్లూరి జిల్లా అరకులోయ:జనవరి10! త్రినేత్రం న్యూస్!
గిరిజన ప్రగతి లక్ష్యం పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులోయ కూ, కూతవేటు దూరంలో ఉన్న పేదలబూడు పంచాయతినీ, దత్తత తీసుకునీ లక్షలుఖర్చుపెట్టి తంగుల గుడ గ్రామానికి నీళ్ల ట్యాంక్ మంజూరు చేసిన ఒక సంవత్సర కాలం నుండి విద్యుత్ సరఫరా లేక నీళ్ల ట్యాంక్ ఉపయోగం లేకుండ పోవడం వల్లన, గ్రామస్థులు చాలా బాధపడుతున్నారు. ఈ మధ్యన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేసి గిరిజన ఆటపాటలుకూ, పరవసించి, పదం కలిపిన, ఈ సమస్యల పట్టవా ఆని.
అరకు ప్రాంత గిరిజన సంప్రదాయ నృత్యం దింస, అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో కళాకారులతొ సంబచించారు, కానీ ఈ సమస్యలు కనిపించవా ఆని గ్రామస్థులు అంటున్నారు. ఐతే తాంగులగూడ గ్రామంలొ మండల కేంద్రానికి ఆనుకుని ఉన్నపటికీ ( ఆర్.డబల్యూ.ఏస్) స్కిమ్..మరియూ పంచాయతి వాలుకూ కానీ యెన్ని సార్లు గిరిజన నాయకుడు హరి అధికారులకీ విన్నవించినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇదే సమస్య పరిస్కరించని యెడల” ఎంపిడిఓ ” ఆఫీస్ ను ముట్టడి చేస్తాం ఆని గ్రామస్తులు గిరిజన నాయకుడు టి.హరి,కె.జగన్నాథం, కె. మగ్గన్న ,టీ.మునిమా,కె. కమల,టి.కౌసల్య ,ఆధ్వర్యంలో తీర్మానం చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
