On the 29th of this month, Surabhi Sridhar, who served the helpless, was conferred with a doctorate
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన లయన్.డా, సురభి శ్రీధర్ ఈనెల 29న గౌరవ డాక్టరేట్ ను అందుకు పోతున్నారు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ,గత 16 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవల గాను. సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్. డా, సురభి శ్రీధర్ కు, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో, స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, పీస్ ఆఫ్ ఇండియా ఎన్జీవో, ఏసియా అంతర్జాతీయ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో, ఏసియా వేదిక్ అంతర్జాతీయ కల్చరల్, రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ డాక్టరేట్ ను ఇవన్నట్లు ఏసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ స్ఫూర్తి అకాడమీ చైర్మన్ లయన్.
డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు అని. డాక్టరేట్ సంబంధించిన కన్ఫర్మేషన్ లెటర్ ను డాక్టర్ ఆకుల రమేష్ పంపించడం జరిగిందని.డా, సురభి శ్రీధర్ తెలిపారు వెలుగు సామాజిక స్వచ్ఛ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ను హైదరాబాద్ కింగ్ కోటి తిలక్ రోడ్ బోగ్గుల కుంటలోని తెలంగాణ సరస్వత పరిషత్ ఆడిటోరియంలో ప్రముఖుల చేతుల మీదుగా తీసుకోవడం జరుగుతుంది అని.సురభి శ్రీధర్ తెలిపారు
Comments are closed.