Officials buried the gandini that fell into the canal
Trinethram News : Telangana : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు పడిన గండికి మరమ్మతులు చేసిన అధికారులు.
నీటిని విడుదల చేయగా తిరిగి అదే చోట పడిన గండి.. నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు.
నాణ్యతా లేని మరమ్మతులు చేయడం వల్ల తిరిగి గండి పడ్డదని ఆరోపిస్తున్న రైతులు.. కాంట్రాక్టర్, అలాగే సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని పలువురి డిమాండ్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App