TRINETHRAM NEWS

సీతానగరం మండలం మిర్తిపాడులో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం.

తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం. మిర్తిపాడులో, రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీల పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు.. మిర్తిపాడు గ్రామంలో ప్రజలను అలెర్ట్ చేస్తూ పోలీసులు, వైద్యులు మైకుల ద్వారా ప్రజలను అలెర్ట్ చేస్తున్న అధికారులు.. సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలుతో జరుగుతున్న పర్యవేక్షణ.

గ్రామంలోని ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తూ, శానిటేషన్ పనులు చేస్తున్న అధికారులు.
ఇదే క్రమంలో ఇప్పటికే పలు కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను సైతం తరలించేసినట్లు చెబుతున్న కొంతమంది కోళ్ల ఫారం యజమానులు..
మిర్తిపాడు గ్రామంలో ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమలులో ఉండడంతో గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 16.20.04
medical team on alert