
Trinethram News : జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో నర్సులు, సిబ్బంది
కోలాటాలతో నృత్యాలు చేసిన నర్సులు
మీడియా రాకను చూసి ఆపేసిన సిబ్బంది
పేషేంట్ల రూమ్ పక్కనే నృత్యాలు
కప్పిపుచ్చే యత్నం చేసిన ఆర్ఎంఓ సుమన్
సిబ్బంది, స్టాఫ్ రిక్వెస్ట్ చేయటంతో అనుమతించామంటున్న ఆర్ఎంవో సుమన్
విషయం తెలిసి ఆస్పత్రిలో విచారణ జరిపిన అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి
తక్షణమే విచారణ జరిపి చర్యలకు ఆదేశం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
