TRINETHRAM NEWS

తేదీ : 01/03/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండల కేంద్రంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జనసేన నాయకులు, మరియు చిన్నా జనసేన, రెవెన్యూ సిబ్బంది అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NTR Bharosa