కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది.
ప్రస్తుతం ‘టీఎస్’ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది.
ఈ మేరకు కేంద్రం నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది.
అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి..