TRINETHRAM NEWS

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్.

  • ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.
  • స్పీకర్‌ నామినేషన్‌ పత్రంపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, సీతక్క సంతకాలు చేశారు.
  • మద్దతు తెలుపుతూ బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్‌ సంతకం.