TRINETHRAM NEWS

కరోనా వైరస్‌పై ఆ పరిశోధనలు చేయలేదు: చైనా

Trinethram News : చైనా : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మహమ్మారి చైనాలోని ‘వుహాన్ ల్యాబ్’ నుండే కరోనా వైరస్ లీక్ అయిందనే అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనా తాజాగా మరోసారి స్పందించింది. వుహాన్ ల్యాబ్‌లో కరోనావైరస్ జన్యుమార్పిడి పరిశోధన జరగలేదని స్పష్టం చేసింది. సాంక్రమిక వ్యాధుల పరిశోధనల కోసం అమెరికా ఆర్థిక సాయం చేసిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 22.34.43
research done on Corona