
తేదీ : 01/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రావడం జరిగింది. బైక్ పై ప్రయాణించేవారు ఇద్దరు కూడా తప్పనిసరిగా హెల్మెంట్ పెట్టుకోవాలి. లేని పక్షంలో జరిమానా విధించబడుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ లేనియెడల రూ.పదివేలు జరిమానా, ఓవర్ స్పీడు రేసింగ్ కు పాల్పడినట్లైతే తప్పదు కఠిన శిక్ష, రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కిస్తే ఒక్కొక్కరికి రూ. రెండు వందలు . జరిమానా. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, రవాణా శాఖ అధికారులపై వాగ్వాదానికి దిగినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
