TRINETHRAM NEWS

Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన. కమిషనర్(సీఈసీ)గా నియమితులైన జ్ఞానేశ్కుమార్ బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం-2023 ప్రకారం ఎంపికైన తొలి సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ పదవీ కాలం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. రాజీవ్ కుమార్ 2022 మే 15 నుంచి ఆ పదవిలో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New CEC Gyanesh Kumar