TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :మార్చ్ 22 నెల్లూరు జిల్లా: బోగోలు మండలం రామస్వామి పాలెం లోని అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది అంగన్వాడి కేంద్రంలో భోజనం ఏవిధంగా ఉంటుంది పిల్లల పట్టా భద్రత విషయాల ఏ విధంగా ఉన్నాయి భోజనం ఏవిధంగా వండుతున్నారు అక్కడ పిల్లలతోనూ పిల్లల తల్లిదండ్రులతోనూ టీచర్ ఆయమ్మ వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఇక్కడ పిల్లల పట్ల పిల్లలకు పెట్టే భోజనం చుట్టుపక్కల పరిశుద్ధ గా ఉంచమని చెప్పడం జరిగింది పిల్లలకు చాక్లెట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా చీఫ్ దాసరి సునీల్ జాయింట్ సెక్రెటరీ బత్తుల. రవిచంద్ర. ఓ. ఆర్ .జి .సెక్రటరీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nellore District Chief Dasari