
తేదీ : 29/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడడం జరిగింది. పదవ తరగతి జవాబు పత్రాల తరలింపులో జాగ్రత్తలు పాటించలేదు. హెడ్ పోస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండగా పార్సిల్ బస్తాలు చిరిగి జవాబు సీట్ బండిల్స్ బయటపడి నలిగిపోయాయి. దీంతో జవాబు పత్రాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది . మూల్యాంకనంలో విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశాన్ని కలిగిస్తుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
