TRINETHRAM NEWS

2026 నాటికి నక్సల్స్ రహిత భారత్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Trinethram News : Dec 15, 2024,

మార్చి 31, 2026 నాటికి దేశాన్ని న‌క్స‌ల్స్ ర‌హితంగా మారుస్తామ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. రాయ్‌పూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ న‌క్స‌లిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ట్టుబ‌డి ఉన్నాయ‌న్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ న‌క్సలిజం నుంచి విముక్తి పొందితే, దేశం మొత్తం ఈ ముప్పు నుంచి మోక్షం పొందుతుందన్నారు. ఏడాదిగా ఈ విష‌యంలో వృద్ధి సాధించామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App