TRINETHRAM NEWS

National Human Rights and Just Movement district committee held a key meeting today on government hostels

పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ హాస్పిటల్ లో, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న తీరుపై ,అలాగే పలు

ప్రభుత్వ హాస్టల్స్ పై ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిన్ మూమెంట్ జిల్లా కమిటీ ముఖ్య మీటింగ్ పెట్టుకోవడం జరిగింది

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ ఫీజులు అడ్డగోలు వసూలు చేస్తున్న పట్టించుకోని విద్యాధికారులు సంబంధిత, అధికారులు హాస్టల్స్ ఎన్ని మార్లు కంప్లైంట్ చేసిన విద్యార్థులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తీరుపై ఖండిస్తున్న నేషనల్ హ్యూమన్ రైడ్ చేసి మూమెంట్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ మహేందర్ మాట్లాడుతూ జిల్లా కమిటీ సభ్యులు త్వరలోనే మీ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి దిష్టిక పోదామని ఈరోజు మీటింగ్ లో చర్చించుకోవడం జరిగింది…

పట్టించుకోని వైద్య అధికార యంత్రాంగం..

ప్రజల రోగాలను అన్సుగా తీసుకొని. ఓకే నిబంధన లేకుండా ప్రవేట్ హాస్పటల్లో రోగులపై అధిక చార్జీలు వసూలు భారం పడుతుంది. జిల్లా ప్రజలకు

27.8.2024.రోజున నేషనల్ హ్యూమన్ రైట్స్& జస్టిస్ మూమెంట్స్ పెద్దపెల్లి జిల్లా రామగుండం గోదావరిఖని
ప్రతినెల మీటింగ్ లో భాగంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది

పెద్దపల్లి జిల్లాలో సమస్యలపై చర్చించుకోవడం జరిగింది
ఇప్పుడున్న వర్షాకాలం వాతావరణ కాలుష్యము నివారణ సరిగ్గా లేవు మున్సిపల్ పరిధిలో శుభ్రత లేక ప్రజలు రోగాలు పడుతున్నారు

దోమలు ఈగలు వ్యర్థ పదార్థాల వల్ల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు రోగాలు బారిన పడుతుంటే

పెద్దపెల్లి జిల్లా లోని ప్రైవేటు డాక్టర్లుదాన్ని అనుష్క చూసుకొని రోగుల దగ్గర బెడ్ చార్జీలుఫీజులు అధిక మొత్తం డబ్బులు దండుకుంటున్నారు.

ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు ఇబ్బంది గురి అవుతుంటే ఆరోగ్యరిత హాస్పిటల్ లకు వెళ్తుంటే వారి రోగాలకు ఒకటి రెండు రోజులుబెడ్ చార్జీలు అతిగా డబ్బులు వసూలు చేస్తూ ప్రైవేట్ ఆస్పత్రిడాక్టర్స్ రోగులపై అధిక భారం వేస్తూ జనాలను పీడించుకో తింటున్న ప్రైవేట్ డాక్టర్స్ ప్రతి హాస్పిటల్ ఒకే నిబంధన లేక బెడ్*చార్జీలు ఫీజులు ఇష్టారాజంగా తీసుకుంటూనా. ప్రవేట్ ఆసుపత్రి డాక్టర్లు.

వీరిపై ఎలా అయినా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని పెద్దపెల్లి జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూమెంట్ జిల్లా సభ్యులు మాట్లాడడం జరిగింది

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగుల కనకయ్య జిల్లా కన్వీనర్ కడమండ శ్రీహరి వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ అను రాజ్ ,సాయి రోహిత్ ,మహిళా విభాగ అధ్యక్షురాలు రమ్య యాదవ్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శిరీష మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మెట సప్న వైస్ ప్రెసిడెంట్ స్వరూప మాధవిలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

National Human Rights and Just Movement district committee held a key meeting today on government hostels