Trinethram News : దక్షిణాది రాష్ట్రాలకు 5 రోజుల మోడీ షెడ్యూల్..
ఒక్కోరోజు మూడు నాలుగు సభల్లో పాల్గొన నున్న మోడీ..
తెలంగాణలో మూడు రోజులు మూడు సభల్లో పాల్గొననున్న మోడీ..
16, 18, 19 తేదీలను తెలంగాణకి ఇచ్చినట్టు సమాచారం..
జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిలో ప్రధాని మోడీ సభలకు ఏర్పాట్లు